ఆమోదము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతవిశేష్యము

వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. సం. వి. అ. పుం. 1. దూరముగా వ్యాపించెడు పరిమళము;
  2. సంతోషము
  3. సమ్మతి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
వాసన; సంతోషము.
పర్యాయ పదాలు
అధివాసము, ఆమోదము, కంపు, క్రొత్తావి, గంధము, [[తావి, నెత్తావి, పరివాసము, పసి, పిసాళము, పొలపము, పొలుపు, వలపు, వాడ, వేదు, సుగంధము, సువాసన, సౌగంధ్యము, సౌరభము, సౌరభ్యము.
సంబంధిత పదాలు
  1. ఆమోదముద్ర/ ఆమోదించు/
వ్యతిరేక పదాలు
  1. అనంగీకారము
  2. అసమ్మతి
  3. నిరాకరణ

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఆమోదమునకు చాలా సమయము పడుతున్నది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆమోదము&oldid=910468" నుండి వెలికితీశారు