Jump to content

సంతోషము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆనందము కలగడము/మోదము/సంతసము/ హర్షము ముదము/ఆహ్లాదము

నానార్థాలు
  1. ఆనందము
  2. అలరు
  3. ముదము
  4. మోదము
పర్యాయపదాలు
అనుమోదము, అభినందనము, అభినందము, అభిప్రీతి, అరుసము, ఆనంధువు, ఆనందము, ఆహ్లాదనము, ఆహ్లాదము, ఇంబు, ఉత్థానము, ఉల్లాసము, ఉవ్వాయి , తోషణము, నందము, , నెమ్మి, నెయ్యము, పరితుష్టి, పరితోషము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. దుఃఖము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

సంతోషమే సగం బలం. ఇదొక సామెత.

  • స్త్రీలకు సంతోషమును కలిగించునది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సంతోషము&oldid=961962" నుండి వెలికితీశారు