ఉత్థానము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- /సం.వి.
- నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృత సమం
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కూర్చొండి లేచుట/ 2. పురుష ప్రమాణము / 3. ప్రయత్నము / 4. ముంగిలి /5. యుద్ధము /6. మలముజాఱెడి రోగ విశేషము/ 7. సంతోషము / 8. సమాప్తి /9. సైన్యము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- అనుమోదము, అభినందనము, అభినందము, అభిప్రీతి, అరుసము, ఆనంధువు, ఆనందము, ఆహ్లాదనము, ఆహ్లాదము, ఇంబు, ఉత్థానము, ఉల్లాసము, ఉవ్వాయి , తోషణము, నందము, , నెమ్మి, నెయ్యము, పరితుష్టి, పరితోషము,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953