నెయ్యము
స్వరూపం
నెయ్యము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నెయ్యము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శ్రీకృష్ణుడు సత్యభామతో..... మనంబున నెయ్యపు కినుక బూని తాచిన యది నాకు మన్ననయ...... అలుక మానవుగదా ఇకనైన అరాళ కుంతలా....
- అరిగి తనకూర్మిచెలువతో నల్లిబిల్లి, యగుచునెప్పటి యట్లనెయ్యముననుండె
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]