Jump to content

మక్కువ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. కూరిమి, ప్రేమ, స్నేహము.
  2. భారతదేశములోని ఊరిపేరు./ఇచ్చకము/కోరిక
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఆ తండ్రికి పిల్లలపై మక్కువ ఎక్కువ.

  • పెద్దలను పిలుచునప్పుడు మక్కువజూపు పలుకు
  • బండికంటియాకులవంటి రేకులుకలది లేక శీఘ్రముగా మక్కువ కలిగించునది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మక్కువ&oldid=958429" నుండి వెలికితీశారు