అనుగు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకం:/విశేష్యము
  • దేశ్యం.
  • నామవాచకం/విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. చెలికాడు, ముఖ్యుడు ,
  2. ప్రియుడు, ఇష్టుడు, ప్రియురాలు, ననుపుకత్తె.
  3. ఇంపైనది, మనోజ్ఞమైనది.
  4. సహాయకుడు.
  5. మిత్రుడు, ఆప్తుడు.
విశేషణం
  1. ప్రియమైన.
  2. మనోజ్ఞమైన.
  3. చక్కనైన.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
అనుగుకాడు / [అనుగు గత్తె = చెలికత్తె]
వ్యతిరేక పదాలు

కుచేలుడు శ్రీకృష్టుని అనుగు మిత్రుడు. అనుగులము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అనుగు&oldid=950890" నుండి వెలికితీశారు