చెలికాడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- చెలికాండ్రు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]స్నేహితుడు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ప్రియుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా... ఇంత సిగ్గు నీకేలా ...." ఒక సిని గీతంలో పద ప్రయోగము