friend
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, స్నేహితుడు, స్నేహితురాలు, చెలికాడు, సఖుడు.
- they are not friends వాండ్లకు సరిపడదు, వాండ్లకుపొసగదు, వాండ్లకు వొకరికొకరికిగిట్టదు.
- a friend of mine నాకుఅయినవాడు, నాకు కావలసినవాడు.
- one who is not a friend of thiers వాండ్లకు కానివాడు.
- a mutualfriendమధ్యవర్తి friend s of education విద్యాభివృద్దిని కోరినవాండ్లు.
- friends of humanity దయాపరులు.
- he made friends with me నన్ను స్నేహముచేసుకొన్నాడు, మంచితనముచేసుకౌన్నాడు, విహితముచేసుకొన్నాడు.
- cannot you be friends ? మీరు సరసముగా పోరాదా ?.
- the king was his friend in thisbusiness యీ పనిలో వానికి రాజు సహాయుడుగా వుండినాడు.
- If you willbe my friend I will do this నీవు నాకు సహాయుడవుగా వుంటే నేను దీన్నిచేస్తున్నాను.
- God is the friend of the friendless సహాయము లేని వానికేదేవుడే సహాయము.
- his friends or relations బంధువులు, కావలసినవాండ్లు.
- తనవాండ్ల బంధువులు, కావలసినవాండ్లు.
- తనవాండ్లు friends or persons, men జనులు.
- a word of exlamation ఒరే.
- pray who are you my friend నీవు యెవర్రా అబ్బీ.
- Take care! my friendor I will punish you తమ్ముడా కొట్టుతాను సుమీ.
- friend I do thee no wrong అబ్బీ నేను నీకు యేమిన్ని అన్యాయమయ చేయేలేదే.
- ( In Matt.
- XX.
- 13.
- హేవత్ద.
- )Friends! అన్నలారా, తమ్ములారా, పెద్దమనుష్యుల్లారా, అయ్యాలారా.
- Between friends I believe friends he has done this యీ మాట మనలో వుండనీ,వాడు దీన్నిచేసి వుండును.
- friend s or quakers మిత్రులు, యిది వొక మతస్తులు.
- పేరు.
- Scoffingly used for a bitter enemy : thus here Ramamet his friend Ravana యిక్కడ రామునికి తనకు విహితుడైన రావణుడు యెదురుపడ్డాడు, అనగా పరమవైరియని భావము.
- యిది పరిహాసముగా పరమవైరిని గురించి ప్రయోగించబడుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).