Jump to content

స్నేహితుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • స్నేహితులు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అంతరంగుడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. చెలికాడు
  2. సఖుడు
  3. సావాసి
  4. మిత్రుడు
  5. సహచరుడు
  6. హితుడు
  7. సన్నిహితుడు
సంబంధిత పదాలు
  1. స్నేహితురాలు
  2. బాల్యస్నేహము
  3. స్నేహము
  4. మైత్ర్యము
  5. మిత్రత్వం
  6. చెలిమి
  7. నెయ్యము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆపదలో ఆదుకున్న వాడె స్నేహితుడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]