మిత్రుడు
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- మిత్రులు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- స్నేహితుడు/ సూర్యుడు
- ద్వాదశ-అదిత్యులు లలో ఒకడు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఇద్దరు మిత్రులు ఇది ఒక చిత్రం పేరు. ఒక పద్యంలో పద ప్రయోగము: తమతమ నెలవులు తప్పిన తమ మిత్రులె శత్రులగుట తద్యము సుమతీ