మైత్రి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మైత్ర్యము/స్నేహము
మైత్రి అనగా, సాధుసాంగత్యంబు జేయుచుండుట
అనూరాధ....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
చెలిమి, నెయ్యము, నేస్తము......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. స్నేహము
  2. మైత్ర్యము
  3. మిత్రత్వం
  4. చెలిమి
  5. నెయ్యము
సంబంధిత పదాలు
  1. మిత్రుడు
  2. స్నేహితుడు
  3. స్నేహితురాలు
  4. బాల్యస్నేహము
వ్యతిరేక పదాలు
  1. శతృత్వం

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/57

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మైత్రి&oldid=959063" నుండి వెలికితీశారు