స్నేహము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
 • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సహావాసము/ చెలిమి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. మైత్రి
 2. మైత్ర్యము
 3. మిత్రత్వం
 4. చెలిమి
 5. నెయ్యము
పర్యాయపదాలు
అంటు, అచ్చికబుచ్చిక, అనుగుదనము, అపహ్నవము, ఆయత్తి, ఎఱుక, ఒద్దిక, ఒరిమ, కలుపుగోలుతనము, కూర్మి, చనుమానము, చెలికారము, చెలితనము, చెలిమి, చెల్వ, జోడు, తోడు, నంటు, నెత్తురుపొత్తు, నెమ్మి, నెయ్యమి, నెయ్యము, నేస్తము, పరిచయము, పర్వుపాసనము, పాగెము, పొంతనము, పొంతము, పొంతువ, పొందు, పొత్తు, పోరామి, ప్రియత, ప్రియత్వము, ప్రియము, ప్రేమ, ప్రేముడి, ప్రైయము, బాంధవము, మందెమేలము, మిత్రత, మైత్రము, మైత్రి, మైత్ర్యము, లెయ్యంబు, వాత్సల్యము, విస్తరము, సంగడము, సంగడి, సంగడీనితనము, సం(గ)(గా)తము, సంబంధము, సంవాసము, సంసక్తి, సంసర్గము, సఖిత్వము, సఖ్యము, సగోష్టి, సమాగమము, సహచరము, సహవసతి, సహవాసము, సాంగత్యము, సౌఖ్యము, సాగతము, సాచివ్యము, సాధనము, సాప్తపదము, సాప్తపదీనము, సామరస్యము, సావాసము, సాహచర్యము, సౌరభము, సౌహిత్యము, సౌహార్దము, సౌహృదము, సౌహృద్యము, స్నైగ్ధ్యము, హార్దము, హార్దిక్యము, హాళి.
సంబంధిత పదాలు
 1. మిత్రుడు
 2. స్నేహితుడు
 3. స్నేహితురాలు
 4. బాల్యస్నేహము
వ్యతిరేక పదాలు
 1. శతృత్వం

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

స్నేహమేరా జీవితం, ......

 • అగ్నిసాక్షిగాఁ గల స్నేహము, పెండ్లి మున్నగునవి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=స్నేహము&oldid=962553" నుండి వెలికితీశారు