నెమ్మి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి./యు. దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రేమ అని అర్థము. /నెమ్మది /సంతోషము క్షేమము
పదాలు
[<small>మార్చు</small>]పర్యాయ పదాలు. స్నేహము,/ప్రేమ. నెమ్మది.. సంతోషము.. క్షేమము
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రేమము;"క. నెమ్మిగలవాని నా చి, త్తమ్మెరిసెడువాని సకలధర్మప్రియు నా, తమ్ముని విదురుం దోడ్కొని, రమ్మరుగుము కామ్యకాఖ్య రమ్యాటవికిన్." సం. "భ్రాతా మమ సుహృచ్చైవ సాక్షాద్ధర్మ ఇవాపరః, తస్య స్మృత్వాద్యసుభృశం హృదయం దీర్యతీవమే, తమానయ స్వధర్మజ్ఞం మమ భ్రాతరమాశువై." భార. ఆర. ౧, ఆ.
- 2. నెమ్మది;"క. ఇమ్మణిమతీపురమ్మునఁ, దమ్ముండును దాను నతిముదమ్ముననుండున్, నెమ్మిని నిల్వలుఁడనువాఁ, డిమ్మహిధనవంతుఁ డతఁడ యెవ్వరికంటెన్." భార. ౨, ఆ.
- ఇమ్మణిమతీపురమ్మునఁ, దమ్ముండును దాను నతిముదమ్ముననుండున్, నెమ్మిని నిల్వలుఁడనువాఁ, డిమ్మహిధనవంతుఁ డతఁడ యెవ్వరికంటెన్
- త్రిణయనుఁడు వరము వేఁడుము, దనుజాధిప యనుడు నతఁడు దద్దయు నెమ్మిన్