ఆదట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రేమ / అపేక్ష/ దయ/ తృప్తి/ప్రేమము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. ఆదట మును వాసిన భి, న్నోదరులును సోదరులును నొక్కటియైనన్‌." సం. "విభక్తో యః పునః పిత్రాభ్రాత్రా వై కత్ర సంస్థితః, పితృవ్యేణాధవా ప్రీత్యా సతు సంసృష్ట ఉచ్యతే." విజ్ఞా. వ్య, కాం.

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆదట&oldid=909373" నుండి వెలికితీశారు