దయ
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
- దయ అంటే ప్రాణికోటిలో మనిషికి మాత్రమే ఉన్న ఒక గుణము.
- సర్వభూతములందు దయ తప్పనిసరి. శత్రువునయిననూ విపత్తునందు రక్షించడము.
- కరుణ
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పద్యంలో పద ప్రయోగము: శ్రీరాముని దయ చేతను నారూడిగ సఖల జనులు ఔరా యనగా....
అనువాదాలు[<small>మార్చు</small>]
- తమిళము;(ఇరక్కం)
- ఇంగ్లీష్;(కైండ్)mercy:kind./graciousness /lenity/mercifuiness /pity /ruth
- హిందీ;()