కరుణ

విక్షనరీ నుండి

రైతు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
నామవాచకము
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏకవచనం

ఏకవచనము

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

దయాగుణము.../కనికరం/కటాక్షము.
కరుణ యనగా, దుఃఖితాత్ములయందు పరితపించుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. జాలి
  2. దయ
సంభదిత పదాలు
  1. కరుణామయి. /కరుణ రసము
  2. కరుణాంతరంగుడు.
వ్యతిరేక పదాలు
  1. నిర్ధయ
  2. కాఠిన్యం

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"కడుపులో బంగారు కనుచూపులో కరుణ" మాతెలుగుతల్లి పాటలోని ఒక పాదం.

  • నా, యాస నిరాకరింపఁ దగవా కరుణాకర పాండునందనా

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/57

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కరుణ&oldid=966473" నుండి వెలికితీశారు