mercy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, కనికరము, మంచితనము, కరుణ, కృప, దయ.
- he shewed them no mercy వామడ్ల యందు క్రౌర్యము చేసినాడు.
- have mercy upon me కరుణించు, కృపచెయ్యి.
- the village now lies at their mercy ఆవూరు వాండ్ల చేతిలో బడ్డది.
- ఆ వూరిని ముంచినా వాండ్లే, తేల్చినా వాండ్లే.
- he was now at the mercy of the tiger యింతలో వాడు పులి చేత చిక్కినాడు.
- he left the books outside at the mercy of the wind and weather గాలి వచ్చునో వాన వచ్చునో యని విచారించక ఆ పుస్తకములను బయిట పడవేసినాడు.
- he left the door open at the mercy of every thief యెవడై నా ఒక దొంగ దూరపోతాడని లేక తలుపు తెరిచిపెట్టినాడు.
- they are now at his mercy వాండ్లను ముంచినా అతనే తేల్చినా అతనే.
- they were left to the mercy of the waves అలల్లో తగులుకొన్నారు.
- O mercy mercy! అయ్యయ్యో.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).