Jump to content

pity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, దయ, కరుణ, కనికరము, అనుకంపము, జాలి.

  • he took pity upon themవాడికి వాండ్ల మీద దయవచ్చినది.
  • what a pity ! అయ్యో పాపము.
  • it is a pity he is goneఅయ్యో పోయినాడే.

క్రియ, విశేషణం, జాలిపడుట.

  • I pity you అయ్యో నీకేమివచ్చినది.
  • why do you pity her ignorance ? దాని అజ్ఞానానికి యేల యేడుస్తావు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pity&oldid=940557" నుండి వెలికితీశారు