Jump to content

ఇష్టము

విక్షనరీ నుండి
(ఇష్టం నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి

సంస్కృత సమం

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వాంఛితము/కోరిక/కర్మము

నానార్థాలు
  • యజ్ఞకర్మము
  • సంస్కారము
  1. మక్కువ
  2. ప్రియము
  3. ప్రీతి
సంబంధిత పదాలు
  1. ఇష్టము, ఇష్టమయిన
  2. ఇష్టదేవత
  3. ఇష్టసఖి, ఇష్టమైన సఖి.
  4. ఇష్టపడు
  5. ఇష్టాగోష్ఠి
  6. ఇష్టాలాపము
  7. ఇష్టి
  8. ఇష్టించు
  9. ఇష్టుడు
  10. ఇష్టత/ ఇష్టముగా/ ఇష్టముతో
వ్యతిరేక పదాలు
  1. అయిష్టము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మ. ...సంతసంబు పడి రుర్వీవంద్యు లిష్టంబునన్‌

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]

Love


"https://te.wiktionary.org/w/index.php?title=ఇష్టము&oldid=951746" నుండి వెలికితీశారు