Jump to content

choice

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ఉత్తమమైన, ఉత్కృష్టమైన.

  • శ్రేషటమైన.
  • choice pieces or the best parts మంచి తునకలు, సారాంశము.
  • A choice ruby శ్రేష్టమైన కెంపు మొదటి తరం కెంపు.
  • The Sakontalam is a choice piece of Sanskrit literature సంస్కృతములోశాకుతలము శ్రేష్ఠమైన గ్రంధము.

నామవాచకం, s, యిష్టము, కోరిక, వరించడము, పసందు చేయడము, యేర్పరచియెత్తుకోవడము, వరించినది, పసందు చేసిన వస్తువు.

  • the choice or pick i.e.the best one శ్రేష్ఠము, ఉత్తరము.
  • these boys are the choice of the school ఆ పల్లె కూటపుపిల్లకాయలలో వీండ్లు శ్రేష్ఠులు.
  • These mangoes are the choice of the crop కాచినపండ్లలోకి యీ మామిడి పండ్లు మొదటి తరము.
  • choice of a husband స్వయంవరము.
  • She made her choice of him అతణ్ని వరించినది.
  • To make choice of కావలసినది కోరుకొనుట.
  • I have no choice in the matter అది విడిస్తే వేరే గతి లేదు.
  • I leave it to your choice నీ యిష్టము, నీ మనసు యెట్లాగో అట్లా చెయ్యి.
  • His choice fell upon me వాండ్లలో నన్ను యేర్పరచుకొన్నాడు.
  • this is your own choice నీవు యిష్టపడునది యిదే.
  • Which is your choice నీకేది యిష్టము.
  • Take your choice నీకు యిష్టమైనదాన్ని యెత్తుకో.
  • I have no choice నా కంతా సరే, యేదీ సరే.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=choice&oldid=926239" నుండి వెలికితీశారు