కూరిమి
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- కూరిమి నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
స్నేహము,చెలిమి /ప్రేమ /ప్రేమ/ స్నేహము/అనురాగము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కూరిమికాడు / కూరిమికత్తె/ కూరిమితో /కూరిమి, ప్రేమము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పద్యంలో పదప్రయోగము: కూరిమి కల దినములలో, నేరములెన్నడును కానరావు, మరి ఆ కూరిమి..విరసంబైనను.,,, నేరములే తోచు చుండు నిక్కము సుమతీ...... ......
- కొంకు లేక కూడితివి కూరిమితో నిటు నన్ను అంకెకాఁడ విఁక నీకు వలపున్నదా