అలుక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కోపము అని అర్థము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
అలుగుట / అలుగు / అలిగినాడు / అలిగినది / అలుక / అలిగింది /
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల గీతరచన.
  • ఒక పద్యంలో పద ప్రయోగము: అలుగుట యే యెరుంగని అజాత శత్రుడే అలిగిన నాడు......
  • ఒక పాటలో పద ప్రయోగము: అలిగితివా సఖీ ప్రియా కలత మానవా....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అలుక&oldid=901946" నుండి వెలికితీశారు