చిందు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
క్రియ/ నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1.చిందిపోవడము, ఉదా: నీళ్ళు చింది పోతున్నాయి.
- 2. చిందులు వేయడము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1. అర్ధము:
2. అర్ధము:
- ఒలుకు
- గీటు
- చిందువందు
- చిందరవందర
- రువ్వు
- ఱిమ్ము
- జళిపించు
- జిమ్ము
- తొలకరించు
- విక్షేపించు
- తొలకబాఱు
- మీటుకొను
- సంబంధిత పదాలు
1. అర్ధము:
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1.వారు ఆనందంతో చిందులేస్తున్నారు.
- 2. అయ్యవారు ఏమి చేస్తున్నారంటే..... చింద పోసి ఎరుకుంటున్నాడన్నాడట. ఒక నానుడి.
- 3. ఒక పాటలో పద ప్రయోగము: నవ్వు.... నవ్వించు..... నీ నవ్వులు చిందించు.......
- 4. వాడు నీమీద కోపంతో చిందులేస్తున్నాడు.......