ఆగ్రహము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./సం.వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నిగ్రహాన్ని కోల్పోవడాన్ని ఆగ్రహము అని అంటారు
- అభినివేశము, పట్టుదల; మాత్సర్యము, చలము.
- కోపము
- అసూయ, ఆమర్షము, ఆవేశము, ఈరస, ఈరసము, ఈసు, ఉద్రేకము, కనలు, కసరు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "తే. అతని కరంబున బొలుచు చక్ర, మలఁతి తునియలుగా నేసి రాగ్రహమున." భార. ద్రోణ. ౨,ఆ. ౧౧౬.
- "సీ. ఆఁకొన్న లయరుద్రుఁ డాగ్రహంబున జగత్ప్రచయంబు ముట్టెడుభంగిఁ బొదిలి." భార. ఉద్యో. ౨,ఆ. ౧౩౭.
- "తే. ఓమునీశ్వర! వినవయ్య యున్నయూరుఁ, గన్నతల్లియు నొక్కరూపన్న రీతి, యటు విశేషించి శివుని యర్థాంగలక్ష్మి, కాశి యివ్వీటిమీఁద నాగ్రహము దగదు." కాశీ. ౭,ఆ. ౧౬౩. ఈ యర్థ మాంధ్రమున సుప్రసిద్ధము.[వావిళ్ల నిఘంటువు ]
అనువాదాలు
[<small>మార్చు</small>]
|