Jump to content

ఈరసము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఈర్ష్య/ క్రోధము/ కోపము/పగ/అసహనం కోపము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఈరసము తలపోయక యీవు తొల్లి, మెలఁత ప్రీతితోఁ జేసిన మేలు దలఁచి, యకట యిచ్చోట నడఁచితి ననుచు దాని, నిక్కమెఱిఁగింపు మని చాఁగి మ్రొక్కుటయును
  • కడుదయాళురు దేవతాగణములెల్లఁ, గాల భైరవు చిత్తంబు కఠినపాక, మీరసము పెద్ద డుంఠి విఘ్నేశ్వరునకుఁ, గాళి మనబోంట్ల కెల్లను గాని బ్రతుకు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఈరసము&oldid=905060" నుండి వెలికితీశారు