Jump to content

నెగులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. బాధ, మనోవ్యథ. రూ. నెవులు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. బాధ; "గీ. నిజము చెప్పిన నీకు నేనెగులు లేదు." కాశీ. ౪, ఆ.
  2. "ఎ, గీ. అనుగుజెలిని బోలెనలరు దీవియ నూఁది, నిగిడి మనములోని నెగులుచేతఁ, జప్పుడేమియైన సరగ నాలించుచు, నున్నదాని నొక్కయువిద గాంచి." య. ౩, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నెగులు&oldid=879610" నుండి వెలికితీశారు