రువ్వు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ./యు. దే. స.క్రి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విసురు/ విసరివైచుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఖుషీ ఖుషీగా నవ్వుతూ - చలాకి మాటలు రువ్వుతూ - దాశరథి రచించిన సినిమా పాట.
- "క. ఎవ్వనికి వలచెనొకొ యీ, జవ్వనియని ఱవ్వ మీరు సరసోక్తుల లేనవ్వులు ముడిచినపువ్వుల, రువ్వులుఁ దనయందె సమధిరూఢములగుటన్." పాండు. ౩, ఆ.
- వల్లె;"సీ. పదవర్ణసౌష్ఠవప్రకటనంబెంతయు నింపుమీఱంగ రువ్విచ్చియిచ్చి." కళా. ౪, ఆ.
- . తడవ* ."వినుము రెండవ రువ్వువిని." హరి. ఉ. ౧౦, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]
*ఫ్రెంచ్:*చైనీస్:*సంస్కృతం:*హిందీ:*అస్సామీ:*పంజాబీ: |