Jump to content

జళిపించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే.స.క్రి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కత్తి జళిపించు, ఆడించు./భయపెట్టు/జడియఁజేయు, ఆడించు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. అహో ఆంధ్ర బోజా... శ్రీకృష్ణ దేవరాయా...... పాటలో పద ప్రయోగము: ........... ఒక వైపు జళిపించు యుద్ధ భేరీలు ...... ఒక వైపు శృంగార మొలుపు నాట్యాలు.......
  2. "ప్రచండమండలాగ్రము జళిపించుచున్‌." కళా. ౬, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=జళిపించు&oldid=540953" నుండి వెలికితీశారు