అలుగు

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]
అలుగు (నామవాచకం)[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- అలుగు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- చెఱువు నిండినపుడు నీళ్లుపోవుట కేర్పఱచిన దారి, పరీవాహము;
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- 1. ఖడ్గము.="ద్వి. ...మాభక్తులబిరుద, మనుచు డగ్గఱుడు వాఁడలుఁగు వెర్కినను" బస. ౫,ఆ. ౧౪౪-పు;="వలదని వారింప నలుఁగువెఱికినఁ దల ద్రుంచివైచితి" బస. ౫,ఆ. ౧౪౬-పు;
- 2. బాణముల చివురనుండు నుక్కుముక్క, ఫలము.="క. తనువున విఱిగిన యలుఁగుల, ననుపునఁ బుచ్చంగవచ్చు." భార.ఉద్యో. ౨,ఆ. ౬౨;
- 3. ఆయుధము.="సీ. వాఁడిముమ్మోముల వేఁడియలుఁగు." పాండు. ౧,ఆ. ౧౦౧;
అనువాదాలు[<small>మార్చు</small>]
అలుగు (క్రియ)[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- అలుగు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కోపము చేయు, కోపించు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- "క. తనయునికంటెను నను న,మ్మనుజేంద్రుఁడుకరము నెమ్మిమన్నించు మనం,బునననట్టి యగ్రజన్ముని, యనుపమరాజ్యమున కలుగనగునే నాకున్." మార్క. ౮, ఆ.
- అలుగుట యే యెరుంగని అజాత శత్రుడే అలిగిన నాడు ......... .....పాండవోద్యోగ విజయము