చెఱువు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వర్షపు నీరును వూరిచివరలోని పల్లపు ప్రాంతంలో నిలువ చేయునది.=తటాకము; ఈ నీటిని వ్యసాయనికి,గ్రామ ప్రజల త్రాగు అవసరాలకు వినియోగిస్తారు. దొరువు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము: తెప్పలుగ చెఱువు నిండిన కప్పలు పది వేలు చేఱు గదరా సుమతీ....
- మలయానిలంబు మలయు పలుచని ఠావులకు వలయుఁ జెరువులు సెరివి