తటాకము
తటాకము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- తటాకము నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
తటాకము అంటే మంచినీటికి,వ్యవసాయానికి ఉపయోగపడే సహజ లేక కృత్రిమ నీటి వనరు.=చెఱువు/చెరువు,రుపాంతరము:తటాగము
సరోవరము/దొరవి/కొలను
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- తటాకముగానుండే నీళ్లు
అనువాదాలు[<small>మార్చు</small>]
|