కొలను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కొలను నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కోనేరు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పుష్కరిణి
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- అరవిందిని, కమలిని, కాసారము, కు(ళ)(ల)ము, కూమము, కొలకు, కొలకువు, కొల్ను, తమ్మలయిల్లు, తటాకము, త(డ)(డా)గము, దొరవి, దొ(ర్వు)(రువు), నాళీకాకరము, పద్మాకరము, పద్మిని, సత్త్రము, సరకము, సరము, సరసము, సరసి, సరోజిని, సరోవరము.
- వ్యతిరేక పదాలు