Jump to content

ఆనందము

విక్షనరీ నుండి

Moudam paryaya padam

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం./సం. వి. అ. పుం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. మనస్సునకు ఆనందముగా వుండె స్థితి
  2. అభిరుచి
  3. సంతోషము, సంతసము.
సంతోషం అని సామాన్యార్థం. పారమార్థికంగా ఎనిమిది ఆనందాలు ఉన్నాయి. అవి
1. బ్రహ్మానందం, 2. విషయానందం, 3. ఆత్మానందం, 4. అద్వైతానందం, 5. నిత్యానందం, 6. యోగానందం, 7. సహజానందం, 8. పరమానందం (దివ్యానందం). (పాఠాంతరాలు ఉన్నాయి.)

. ఆకసము

నానార్థాలు
పర్యాయపదాలు
అనుమోదము, అభినందనము, అభినందము, అభిప్రీతి, అరుసము, ఆనంధువు, ఆనందము, ఆహ్లాదనము, ఆహ్లాదము, ఇంబు, ఉత్థానము, ఉల్లాసము, ఉవ్వాయి , తోషణము, నందము, , నెమ్మి, నెయ్యము, పరితుష్టి, పరితోషము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

దుఖఃము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అందమె ఆనందం , ఆనందమె జీవిత మఖరందం....." ఒక చిత్ర గీతం.

  • అందమే ఆనందము ఆనందమే జీవిత మకరందం - ఒక సినిమాపాట
  • ఆనందస్య వికారః ప్రాచుర్యంవా-ఆనంద + మయట్‌

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆనందము&oldid=965526" నుండి వెలికితీశారు