ఉవ్వాయి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి./దే.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంతోషము / వికాశము/జయము, గెలుపు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. ఇవ్విధమున రుక్మిణిమది, బువ్వుం బరిమళముబోలె బొలుపుగనెత్తం, బువ్వాయి గలిగె శౌరికి, మవ్వము ముడుగందొడంగె మట్టంబయ్యెన్." ఉ, హరి. ౩, ఆ. (ఇది యింకను విచార్యము.)
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953