నగుబాటు
Appearance
నగుబాటు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకముద్వ. వి. (నగు + పాటు)
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నగు+పాటు=అపహాసము/పరిహాసము విశేష్యము = నవుబాటు,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వానిదిగాక జన్మ మనువారము నీరమణీలలామ య,య్యో నగుబాటుగా నతనియొద్దకు నెచ్చెలిఁ బంచిపంచినం
- "వ. నీవు లోకంబుచేత నగుబాటు పొందంగలవాడవని కర్ణుండు సెప్పిన." సం. "రాజ్ఞాం హాస్యో భవిష్యసి." భార. ఆర. ౬, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|