ఉత్సవము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

- భాషాభాగం
- ఉత్సవము నామవాచకం.సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పండుగ
- ఆనందమును కల్గించునది
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- కోరికలు కొనసాగుట
- గర్వము
- కోపము
- సంబంధిత పదాలు
- ఉత్సవవిగ్రహము
- తెప్పోత్సవము
- నేత్రోత్సవము
- బ్రహ్మోత్సవము
- శతదినోత్సవము
- రజతోత్సవము
- రథోత్సవము
- స్వర్ణోత్సవము
- వజ్రోత్సవము/వార్షికోత్సవము
- వ్యతిరేక పదాలు