కుతూహలము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కుతుకము కుతుకము;
- నాయికకు మనోజ్ఞమైన వస్తువును చూచుటయందుగల లోలత్వము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- నాయికకు మనోజ్ఞమైన వస్తువును చూచుటయందుగల లోలత్వము,
- ప్రశస్తము(విశేషణము)
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]నాయికకు మనోజ్ఞమైన వస్తువును చూచుటయందుఁగల కుతూహలము.