curiosity
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, inquisitiveness, inclination to enquire తెలుసుకోవలెననేయిచ్చ యిదేమి అదేమియని అడిగి తెలుసుకొనే బుద్ధి, పరిశోధకబుద్ధి, బుభుత్సుత.
- a manof great curiosity మహా పరిశోధకుడు.
- he did not gratify my curiosity నేను అడిగితినిగాని వాడుతెలియచేయలేదు.
- have you any curiosity to see it నీకు దాన్ని చూడవలెనని ఆశా.
- nicetydelicacy సూక్ష్మము, నాజూకు.
- accuracy, exactness ఠీకు కచ్చితము.
- an object curiositya rarity వింత, వేడుక, వినోదము, ఆతిశయము, అపురూపము, ఆశ్చర్యము, వింతైనవస్తువు.
- his book is a great curiosity యిది నిండా అపురూపమైన గ్రంథము.
- thecuriosities of nature యీశ్వరుడి యొక్క చిత్ర విచిత్రమైన సృష్టులు.
- he is goodman but his wife is a curiosity వాడు సరే గాని వాడి పెండ్లాము వింతైన ఆడది.
- thissword is a great curiosity యీ ఖడ్గమును గురించి ఒక వింత వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).