Jump to content

feast

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, విందు పెట్టుట.

  • the king feasted them రాజు వాండ్లకువిందుచేసినాడు.
  • at last his native country feasts his eyes తుదకుతనదేశమును కండ్ల పండుగగా చూచినాడు, చూచి ఆనందించినాడు.
  • at last his child feasted his eyes తుదకు వాడి బిడ్డను కండ్లచూచి సంతోషించినాడు.

క్రియ, నామవాచకం, మృష్టాన్న భోజనము చేసుట, సుష్టుగా భోజనము చేసుట.

  • they every day feasted at his house ప్రతి దినము వాడి యింట్లో తృప్తిగాభోజనము చేసినారు.
  • he passed his time in feasting విందులతో ప్రొద్దుపుచ్చినాడు.

నామవాచకం, s, dinner విందు, పఙ్తి భోజనము.

  • holy day పండుగఉత్సవము, తిరునాళ.
  • the Pongal feast పెద్దపండుగ, సంక్రాంతి పండుగ.
  • the eve of the pongal is denominated భోగి.
  • the Dasera విజయదశమి, పండుగ.
  • the Hoelee feast or feast held to Cupid కాముని పండగ, హోళి పండగ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=feast&oldid=931351" నుండి వెలికితీశారు