vogue

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, fashion లోకాచారము, వాడుక.

  • this is the public vogue, i.
  • e.
  • talk, report వదంతి, లోక ప్రతీతి.
  • the books now in vogue యిప్పట్లో వాడుకలో వుండే గ్రంథములు.
  • vogue meaning వాడికెగా వుండే అర్థము, సాధారణముగా వుండే అర్థము.
  • English learning is much in vogue here యిక్కడ యింగ్లీషు చదువు నిండా తరచుగా వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vogue&oldid=949282" నుండి వెలికితీశారు