మర్యాద
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మర్యాద నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సంప్రదాయము
- మానము
- వినయం
- నమ్రత
- మంచితనము
- అమర్యాదస్థుడు
- మర్యాద తెలియని వాడు
- మర్యాద తప్పిన మాటలు
- మర్యాద యెరగనివాడు
- మర్యాద చేయుట
- మర్యాద చేసుట
- మర్యాద చేశినాడు
- మర్యాదల మెళుకువ
- పిచ్చి మర్యాద
- అతి మర్యాద
- మంచి మర్యాద
- మర్యాద లేకుండా
- మర్యాద క్రమము
- పూర్వకాలపు మర్యాద
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పెద్దలవద్ద నడుచుకోవలసిన మర్యాద.
- ఇంటికివచ్చిన పెద్దలకుఁ జేయు మర్యాద
- బిడ్డలు చిన్నాయనను పిలుచు మర్యాద
- మంగలి అనుటకు బదులుగా మర్యాదగా 'మంగళ' అనియు, తత్పర్యాయముగా 'అంగారక' అనియు ప్రయుక్తము
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]- ఇంగ్లీష్
- హిందీ
- తమిళ్వినయం
- కన్నడ సంప్రదాయబద్ధ
- మలయాళ