courtesy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మంచితనము, సరసత, మర్యాద, ఉపచారము.
- he is heir by courtesy అభిమాన పుత్రుడు.
- by courtesy Madras is the realm of the Nabob మర్యాదకు యీదేశానికి నబాబు ప్రభువు, పేరుకు ప్రభువు.
- the Bishop is by courtesy called "my lord" బిషప్పుకు న్యాయముగా మైలార్డు అనే కితాబు లేదు గాని మర్యాదకు అట్లా పిలుస్తారు.
నామవాచకం, s, (Pronounced cur-chy.
- See Curtsy) ఇంగ్లీషు స్త్రీలు చేసే వందనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).