Jump to content

ఉపచారము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతసమము
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఊడిగము(సేవ)
  • సమ్మానము2. ఊడిగము;3. లంచము;4. వాడుక. .... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
1. మరియాద / 2. కొలువు /3. తనపని చక్కఁబెట్టుకొనుటకై యొకనికి రహస్యముగా నిచ్చు ధనము/ 4. అలవాటు
చూ,స్వభావము/

5. వసంతఋతువు. వసంతము. చిగిరించేకాలము / ........... ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953

నానార్థాలు
సంబంధిత పదాలు

ఉపసత్తి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉపచారము&oldid=910059" నుండి వెలికితీశారు