Jump to content

నైవేద్యము

విక్షనరీ నుండి
హిందువుల పండుగ పర్వ దినమున గుంటూరు లోని ఒక గృహము నందు అరటిఆకులో భొజనపదార్ధములతో భగవంతునికి సమర్పించిన నైవేద్యము.

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నైవేద్యము అంటే దేవునికి భక్తితో సమర్పించే ఆహారము అంటే దేవునికి నివేదన చేసినది.

  • భక్తుడు తనకోసమై తనదైన సొత్తును కాస్త భగవంతుడికి అర్పించడం అనేది నైవేద్య ఉద్దేశ్యం. ఇలా దేవుడికి ఏదో సమర్పించడం వల్ల భక్తుడికి, భగవంతుడు తన ప్రార్థనలను ఆలకిస్తాడనే మానసిక భావన ఏర్పడుతుంది.
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అముదు, అముదుపడి, అమృతపడి, అవసరము, ఆరగింపు, ఉపారము, తిరుబోనము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఆకారపుష్టి నైవేద్యనష్టి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]