ఉపారము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేష్యం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వ్రతాదులయందును దేవతల పండుగలయందును సంతుష్టికై పెట్టినది. (నైవేద్యపదార్థము)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పలుకు దేనియల నుపార మియ్యవే - అన్నమాచార్య కీర్తన.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953