గృహము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గృహము నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము गृह నుండి పుట్టింది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇల్లు, నివాసము/ గృహము అని అర్థము/అండ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గృహకర్మ
- గృహకృత్యము
- గృహచ్ఛిద్రము
- గృహదీపికాన్యాయము
- గృహదేవత
- గృహపతి
- గృహప్రవేశము
- గృహబద్ధకుమారీన్యాయము
- గృహమణి
- గృహమార్జాలన్యాయము
- గృహమేధి
- గృహమృగము
- గృహస్థు
- గృహస్థుడు
- గృహస్థాశ్రమము
- గృహనిర్వాహము
- గృహి
- గృహిణి
- గృహిణీపదము
- గృహోపకరణము
- పర్యాయపదములు
- అగారము, అవసధము, ఆయతనము, ఆలయము, ఆవసథము, ఆవాసము, కొంప, గీము, గృహము, , ధామము, నికేతనము, నిలయము, నివసతి, నివసనము,
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఇల్లు గీము సాల యిక్క యండ యనంగ, గృహమున కభిఖ్యలెసఁగె