house
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, వొకని యింట్లో దిగుట, వొకని యింట్లో దాగుట. క్రియ, విశేషణం, ఇంట్లో దాగనిచ్చుట. నామవాచకం, s, ఇల్లు, గృహము, లోగిలి.
- an up stair house మిద్దెయిల్లు.
- the Royal house రాజవంశము.
- they are of the same house వాండ్లు వొక యింటి వాండ్లు, వొకవంశస్థులు.
- the house of Parliament పార్లేమెంటు సభవారు, యిందులో house of Lords అనిన్నిhouse of commons అనిన్ని రెండు సభలు.
- he laid the matter before the house పార్లేమెంటులో ఫిర్యాదు చేసుకొన్నాడు.
- the house consented to this దీన్ని పార్లేమెంటువారు వొప్పుకొన్నారు.
- the India house కుంపినీవారు.
- or a company of merchants పాలివర్తకము.
- he established a house at Madras పట్టణములో వొకకొఠీ పెట్టినాడు, వొక హవుసును పెట్టినాడు.
- the house of correction చెరసాల, బందేఖానా.
- to keep house తన చేతి దుడ్డుబెట్టి భోజనము చేసుట.
- he was my guest for 3 months and then kept house with me for 6 months మూడు నెలలు వూరికె మా యింట్లో భోజనము చేస్తూ వుండినాడు తరువాత ఆరునెలలు తన చేతి దుడ్డు బెట్టి నాతో కూడా భోజనము చేస్తూ వుండినాడు.
- an antrological house రాశి house of office మరుగు పెరడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).