Jump to content

భోజనము

విక్షనరీ నుండి
భోజనము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

భోజనము అంటే అనేక పదార్ధములు కలిగిన సంపూర్ణ ఆహారము./అన్నము

అష్టభోగములలో ఒకటి. అష్టభోగములు = 1.. ధనము. 2. ధాన్యము. 3. వాహనములు. 4. భోజనము. 5. వస్త్రము. 6. వసతి. 7. స్నానము. 8. సయోగము.

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అంధస్సు, అన్నము, అభ్యవహరణము, అభ్యవహారము, ఆరగింత, ఆరో(గ)(గి)ణము, ఆశము, ఓగిరము, ఓదనము, ఓమటి, ఓరెము, ఓవిరము, కడి, కబళము, కశిపువు, కుడుపు, కూడు, కూరము, గడోలము, గర్భము, గారిత్రము, గుడేరము, జేమనము, జగ్ధి, దీదివి, దోమటి, ధాకము, నిఘసము, నేమము, పబ్బము, పరిత్రము, పసదనము, పసాదము, పసాపాటు, పాజము, పార్వతి, పితువు, ప్రేతి, బుత్తి, బువ్వ, బువ్వుము, బోనము, భక్తము, భరణము, భిక్ష, భిస్స, భుక్తి, భుజ్యువు, మెతుకు, రసనము, రాధస్సు, లేపనము, లేపము, లేహము, వాజజము, విందు, విఘనము, సత్కారము, సాదము, సాపాటు, సూనృత, సొజ్జె.
  1. విందుభోజనము/తిండి/
  2. పెండ్లిభోజనము
  3. భోజనవసతి
  4. భోజనప్రియుడు
  5. భోజనఏర్పాటు
  6. శాఖాహారభోజము
  7. మాంసాహారభోజనము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి విందు అహ అహా నాకె ముందు.

  • భోజనముల తర్వాత ఎంగిలితీసి శుద్ధిపెట్టు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=భోజనము&oldid=958348" నుండి వెలికితీశారు