ఆహారము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- సంస్కృతము आहार నుండి పుట్టింది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భోజనము, వంటకము. తినదగిన పదార్థము/బత్తెము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తిన్న ఆహారమును అఱిగించు ఉదరమందలి అగ్ని
- నిప్పుల పై కాల్చిన మాంసము మొదలైన ఆహారము