Jump to content

ఓమటి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే. వి. విశేష్యము వ్యు. (ఓము = పోషించు. కాపాడు.) ఓము + టి-అత్వము (కృ.ప్ర.) ఒడలిని పోషించునది.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అన్నము ----శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"సీ. అన్నంబు వెలయుచుండు, బువ్వ యోమటి కూడు బోనము వంటకం బోరె యోగిరమన." ఆం, భా. ద్వి. వై.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఓమటి&oldid=904805" నుండి వెలికితీశారు